AP Thalliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13000/- ఈనెల 30న అకౌంట్ లోకి.. రావాలంటే ఇది తప్పకుండా చేయండి

AP Thalliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13000/- ఈనెల 30న అకౌంట్ లోకి.. రావాలంటే ఇది తప్పకుండా చేయండి

AP Thalliki Vandanam Fund Next 30 August release 2026 latest news : తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదా.. వారికి శుభవార్త.. ఈనెల 30న అకౌంట్లో డబ్బులు.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం 2026 22 జులై 2026 అందని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరణ గడువు ఈనెల ఆగష్టు 7తో గ్రీవెన్స్ మాడ్యుర్ లో రిక్వెస్ట్ ముగించింది. ఈ సంవత్సరం కొత్తగా స్కూల్లో చేరిన వారు ఇంటర్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఈనెల 25 వరకు అవకాశం ఉంది. వీటన్నిటిని పరిశీలించి అనంతరం ఈనెల 30న అర్హత జాబితా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అదే రోజు వారి అకౌంట్లో 13000 చొప్పున ప్రభుత్వం జమ చేయనున్నారు. అలాగే బ్యాంకు ఖాతాకు NPCI లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

తలికి వందనం నిధులు రానివారికి ఈనెల 30వ తేదీన విడుదల చేయనన్నది. విద్యార్థులు తలుల ఖాతాలో డైరెక్ట్ గా 13 వేల చొప్పున జమ చేయనున్నది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయంలో లేదా స్కూల్ సంప్రదించాలని అధికారులు తెలిపారు. తల్లికి వందనం స్కీం కింద 67,47,190 మంది విద్యార్థులకు, 4270,802 మంది తల్లుల ఖాతాలలో 10,120.78 కోట్ల డబ్బులు జూలై 22వ తేదీన జమయ్యాయి. ఈ స్కీం కింద ఒక్కొక్క విద్యార్థికి రూ. 13 వేల చొప్పున తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. 

తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదా.. మీరు చింతించిన అవసరం లేదు ఈనెల 30వ తేదీన మీ ఖాతాలో డైరెక్టుగా జమ చేస్తారు. అలా జమ కావాలనుకుంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్, e-KYC, NPCI మ్యాపింగ్ తప్పనిసరిగా చేసి ఉండాలి. విద్యార్థి అటెండెన్స్ 75% కన్నా ఎక్కువ ఉండాలి.

🛑AP Thalliki Vandanam Scheme Eligibility Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *