AP PMFBY Crop Insurance : ఏ ఏ పంటకు వర్తిస్తుందో తెలుసా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు పొడిగింపు..

AP PMFBY Crop Insurance : ఏ ఏ పంటకు వర్తిస్తుందో తెలుసా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు పొడిగింపు..

AP Pradhan Mantri Fasal Bima Yojana Registration 2026 deadline extended : రైతులకు భారీ శుభవార్త.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువు పొడిగించారు.

రైతుల ప్రయోజన దృష్ట్యా పంట భీమ నమోదు గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆయా భీమా సంస్థలు చర్చించి ఒప్పించారు ఇది రైతులకు ఎంతో ఊరట నిచ్చే నిర్ణయము రైతుల చివరి వరకు వేచి ఉండకుండా ప్రీమియం చెల్లించాలని కోరారు. CSC సెంటర్లు, సచివాలయాలు & మీ-సేవా కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో రైతులు బారులు తీరడంతో AP PMFBY గడువు పెంచడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వర్తించే పంటలు వరి 26 జిల్లాలలో, 8 జిల్లాలు కంది పది జిల్లాలు,  నువ్వులు, ఉల్లి పసుపు, రాగి, సజ్జ, ఆముదం, మినుములు, పెసర వేరుశనగ, కుర్ర, మొక్కజొన్న & జొన్న తదితర పంటల కోసం జూలై 31 నుంచి ఆగస్టు 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులకు గడువు ఇవ్వడం జరిగింది.

PMFBY అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మీ దగ్గర మీసేవ, CSC & రైతు సేవ కేంద్రం  లో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్ & ఏరియా స్టోన్ సర్టిఫికెట్) 1 ఎకరానికి 160 రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లించే సరిపోతుంది. ఈ స్కీం పూర్తిగా వెథర్ బేస్కోప్స్ ఇన్సూరెన్స్ స్కీం కిందకి వ్యవసాయ భూముల్లో సాగు చేస్తున్న పంటలు నమోదు చేసినందుకు ప్రభుత్వం రైతులకు గొప్ప అవకాశం కల్పిస్తుంది. రైతులు మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ https://pmfby.gov.in/ ని తప్పనిసరిగా సంప్రదించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *