AP Police Notification 2026 : రాష్ట్రంలో 6 నోటిఫికేషన్లు.. మొత్తం 2050 పోలీస్ ఉద్యోగాకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Andhra Pradesh APSLPRB Notifications Released For The Recruitment Of SI and Constable 2050 Posts : ఈ నోటిఫికేషన్ లో మహిళలు కూడా అర్హులే.. ఏపీరాష్ట్రంలో 6 నోటిఫికేషన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (SLPRB) ద్వారా 2050 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆరు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 378 ఎస్సై పోస్టులు, 1156 కానిస్టేబుల్ జాబ్స్, 200 కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులు, 15 మెకానికల్ పోస్టులు, 198 డ్రైవర్స్ కానిస్టేబుల్ పోస్టులు, 50 కమ్యూనికేషన్ పోస్టులు, 10 SI, 43 ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు వేరువేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ రాష్ట్రంలో 378 ఎస్సై, 1156 కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఇందులో SI 253, AR 116, SPF SI 9 పోస్టులు ఉన్నాయి. సివిల్స్ కానిస్టేబుల్ 542, AR 258, ఫైర్ మాన్ 158, జైల్ వార్డెన్ (మాన్) & జైల్ వార్డెన్ (వుమెన్) 21 పోస్టులు ఉన్నాయి. మొత్తం 2050 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అన్నిటిక కూడా ఏదైనా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా డిప్లమా, డిగ్రీ పాసైన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ పోలీస్ ఉద్యోగుల కోసం అప్లికేషన్ విధానం, పిలిమినరీ ఎగ్జామ్స్ అప్లికేషన్ డేట్ మరిన్ని వివరాలు కోసం https://slprb.ap.gov.in/UI/Recruitments అధికార వెబ్సైట్ ను విజిట్ చేయండి.

🛑 Official Website Click Here

