10+2 అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Recruitment 2026 Forest Beat Officer in A.P. Forest Subordinate Service Vacancy
APPSC Recruitment 2026 Forest Beat Officer in AP Forest Subordinate Service Notification Apply Now : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), ఆంధ్రప్రదేశ్ అటవీ అధీన సేవలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల APPSC వెబ్సైట్లో (https://psc.ap.gov.in/) లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు నియామకం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో 16 అక్టోబర్ 2026 నుండి 05 నవంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 18- 44 ఏళ్లు. జీతం రూ.25,220-80,910/- ఇస్తారు. విద్య అర్హత ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, APPSC 16/10/2026 లోపు కమిషన్ వెబ్సైట్ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంటుంది.

APPSC Recruitment 2026 Forest Beat Officer in AP Forest Subordinate Service Posts2026 Overview
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో
పోస్ట్ పేరు :: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
మొత్తం పోస్టుల సంఖ్య :: 23
రిక్రూట్మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-44 సం||రాలు
విద్య అర్హత :: 10+2
నెల జీతం :: రూ.25,220-80,910/-
దరఖాస్తు ప్రారంభం :: 16.10.2026
దరఖాస్తుచివరి తేదీ :: 05.11.2026
అప్లికేషన్ మోడ్ :: https://portal-psc.ap.gov.in/
పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో 23 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
• ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
నెల జీతం
• ఆంధ్రప్రదేశ్ అటవీ అధీన సేవలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు రూ₹25,220-80,910/ మధ్య నెల జీతం ఇస్తారు.
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 44 సంవత్సరాలు
• ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు
• ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:
• దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) మరియు పరీక్ష ఫీజుగా రూ. 80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. అయితే, కింది వర్గాల అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.80/- మాత్రమే చెల్లించకుండా మినహాయింపు ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్సైట్ (https://psc.ap.gov.in) ద్వారా 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ + నైపుణ్య పరీక్ష (శారీరక సామర్థ్య పరీక్ష) + వివరణాత్మక వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.10.2026
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 05.11.2026 రాత్రి 11:59 గంటల

ముఖ్యమైన లింకులు:
🛑 Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

