AP Police Jobs 2026 : రాష్ట్రంలో 1534 పోలీస్ ఉద్యోగాకు నోటిఫికేషన్ విడుదల
AP Police Department recruitment 2026 latest news : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (SLPRB) ద్వారా 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (SLPRB) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. 378 SI పోస్టులు, 1156 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 158 ఫైర్మెన్ పోస్టులు, 150 జైల్ వార్డెన్, కమ్యూనికేషన్, PTO, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

పోస్ట్ పేరు మరియు పోస్టుల సంఖ్య వివరాలు
•SI : 378 పోస్టులు
•కానిస్టేబుల్, ఫైర్మెన్ & వార్డర్ : 1,156 పోస్టులు
•కమ్యూనికేషన్ SI & PTO SI : 60 పోస్టులు
•కమ్యూనికేషన్ కానిస్టేబుల్ : 200 పోస్టులు
•PTO కానిస్టేబుల్ : 213 పోస్టులు
•సైంటిఫిక్ అసిస్టెంట్ : 43 పోస్టులు తదితర ఉద్యోగాలకే భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగులకు సంబంధించి అర్హతలు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉడాలి. సెలక్షన్ విధానం ఫిసికల్ మేఅసుర్మెంట్స్ టెస్ట్ (PMT)/ ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ (PET) & రాత పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు,సెలెక్షన్ ప్రాసెస్, అవసరమైన సర్టిఫికెట్లు, అధికారిక లింకులు SLPRB అధికార వెబ్సైట్లో https://slprb.ap.gov.in/UI/Recruitments త్వరలో విడుదల చేయనున్నారు.

🛑Official Website Click Here

