Rythu Bharosa : ఎకరానికి రూ.6వేలు జులై 5లోపు అప్లై చేసుకుంటేనే రైతుభరోసా డబ్బులు
Rythu Bharosa Scheme 2026 Funds Release Latest News : రైతులకు శుభవార్త.. జూలై 5 లోపల రైతు భరోసా డబ్బులు. జూన్ 15 నాటికి కొత్తగా రైతులకు పట్టాదారులు పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులు ఐదు జూలై లోపు రైతు భరోసా పథకం కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

రైతు భరోసా కోసం ఆధార్, పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, రైతులు దరఖాస్తు ఫామ్ నింపి AEO వెంటనే సమర్పించుకోవాలని తెలిపారు. ఎందుకంటే జూలై 5 నాటికి మరో అవకాశం ఉందని స్పష్టం చేశారు. అది అలా ఉండగా చూడు 30 నాటికి ప్రభుత్వ రైతు భరోసనిధులు ఎకరానికి 6000 విడుదల వారీగా విడుదల చేయనున్నారు. ఈనెల 30 సీఎం రేవంత్ రైతు భరోసా విడుదల విడుదల చేస్తున్న సంగతి తెలిసినదే. మొదటన ఒక ఎకరాకు భూమి ఉన్న రైతుల ఖాతాలో 6,000 జమ కానున్నాయి. రెండు ఎకరాలు కొంత వ్యవధి కాలంలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేస్తారు. తరువాత నిధుల సర్దుబాటు ప్రకారం మిగిలిన రైతుల నిధుల విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
జూన్ 30 నుంచి ప్రభుత్వ రైతు భరోసా నిధులు ఎకరానికి 6000 విడుదల చేస్తున్నారు. జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారులు పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 లోపల రైతు భరోసా పథకం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అందుకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• ఆధార్ కార్డు
• పట్టా పాస్ బుక్
• బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్
• దరఖాస్తు ఫామ్
•పై డాక్యుమెంట్ అన్ని పూరించి AEO లుకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలుపుతున్నారు. వీరికి కూడా మరొక విడుదలలో రైతు భరోసా పడుతుంది.

