Constable Jobs : 10th అర్హతతో కొత్తగా కానిస్టేబుల్ 3588 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | BSF Constable Tradesman Recruitment 2025 | Telugu Jobs Point
BSF Constable Tradesman Notification 2025 Out for 5208 Posts – Check New education Qualification, Important Dates & How to Apply, @rectt.bsf.gov.in : కేవలం 10th క్లాస్ పాసైన మహిళా మరియు పురుష అభ్యర్థులకు కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ కోసం కొత్త గా 3588 ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 25.08.2025 నాటికి 18 to 27 సంవత్సరాల, వయసు సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులకు 3406 ఖాళీలు మరియు మహిళా అభ్యర్థులకు 182 ఖాళీలు) భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. 21,700-69,100/- మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో జులై 26, 2025 నుండి ఆగష్టు 25, 2025 వరకు 11:59 (అర్ధరాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 26 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 25 ఆగష్టు 2025
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్, అభ్యర్థి https://rectt.bsf.gov.in/ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 25 Yrs
మొత్తం పోస్ట్ :: 3588
దరఖాస్తు ప్రారంభం :: 26 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://rectt.bsf.gov.in/
»పోస్టుల వివరాలు: 3588 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కానిస్టేబుల్ (కార్పెంటర్), కానిస్టేబుల్ (ప్లంబర్), కానిస్టేబుల్ (పెయింటర్) ట్రేడ్‌లకు కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్), కానిస్టేబుల్ (పంప్ ఆపరేటర్) మరియు కానిస్టేబుల్ (అప్హోల్స్టర్), గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ట్రేడ్ లేదా ఇలాంటి ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) నుండి రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సు లేదా ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) లేదా ప్రభుత్వ అనుబంధ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సు, కానిస్టేబుల్ (కాబ్లర్), కానిస్టేబుల్ (టైలర్), కానిస్టేబుల్ (వాషర్‌మన్), కానిస్టేబుల్ (బార్బర్), కానిస్టేబుల్ (స్వీపర్) మరియు కానిస్టేబుల్ (ఖోజీ/సైస్) ట్రేడ్‌లకు. గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం:.
»వయసు: 17.08.2025 నాటికి 18 to 25 సంవత్సరాలు.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ లో నెలకు జీతం రూ.21,700/- to రూ.69,100/- ఇస్తారు.
»పోస్టులకు వర్తించే దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రూ. 100/- & ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి రూ. అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. విధానం ఆన్‌లైన్ లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష, వైద్య పరీక్ష మరియు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here