Indian Postal GDS Merit List 2026 Check State Wise Merit List All Details In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal GDS Merit List 2026 Check State Wise Merit List All Details In Telugu

Indian Post GDS 1st Merit List 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియా పోస్ట్ జిడిఎస్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 కోసం 1st మెరిట్ లిస్ట్ మార్చి 5 నుంచి మార్చి 7 మధ్యలో విడుదల ఏ అవకాశం ఉంది. ఈ నియామక డ్రైవ్ లో భారతదేశం అంతటా 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తిగా 10వ తరగతి మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎందులో భర్తీ చేస్తారు.

India Post GDS ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్క్ మెరిట్ ఆధారంగా మెరిట్ లిస్టు అధికారికంగా ఉద్యోగ ఎంపిక విడుదల చేస్తారు. కేవలం పదో తరగతి ఎంపిక చేస్తే ఈ ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్లో 1060 మరియు తెలంగాణలో 600 చొప్పున ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జిడిఎస్ ఉద్యోగాలకు 2026 మెరిట్ లిస్ట్  https://indiapost.gov.in/ వెబ్సైట్ ద్వారా మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా కట్ ఆఫ్ 95% వరకు ఉండే అవకాశం ఉంది.

ఇండియా జిడిఎస్ ఫలితాలు సర్కిల్ వైజ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా పోస్టల్ జిడిఎస్ ఫలితాలు ఈరోజు మార్చ్ 3 నుంచి మార్చి ఏడు మధ్యలో ఈ క్షణంలోనైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారక వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల GDS FIRST MERIT LIST Pdf  2026 సర్కిల్ మరియు రాష్ట్ర వారీగా జాబితా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

GDS 2026 కట్ ఆఫ్ : ఇండియా పోస్ట్ GDS 2026 కోసం కేటగిరి వారిగా కటాఫ్ ఈ సంవత్సరం కూడా పోటీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రిజోడు జనరల్ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్ 85% నుండి మరియు 100% ఉండే అంచున.. ఓబీసీ కేటగిరి చెందిన అభ్యర్థులకు 80% నుంచి 90% ఉండే అవకాశం, PWD అభ్యర్థులకు 70% నుంచి 80% లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలలో Pdf లో ఏఏ వివరాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం

మెరిట్ జాబితా Pdf లో డివిజన్ పేరు, ఆఫీసు, పోస్ట్ పేరు, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబరు, పర్సంటేజ్, ఏ డివిజన్ కి వెళ్లి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలో వివరాలు పిడిఎఫ్ లో పొందుపరచడం జరుగుతుంది.

ఫలితాలు ఎన్ని రోజుల తర్వాత వస్తాయి

GDS ఫలితాలు ఎడిట్ ఆప్షన్ తర్వాత 13 నుంచి 15 రోజుల మధ్యలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా మనం చూసినట్లయితే ఫలితాలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్యలో విడుదల అయ్యే అవకాశం అయితే ఉంటుంది. Pdf లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మీ నేమ్ ఉన్నట్లయితే చెప్పినటువంటి డివిజన్లో ఒరిజినల్ డాక్యుమెంట్ తోపాటు 2 సెట్ ఫోటో కాపీ తీసుకెళ్ళి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు జాబ్ అనేది వస్తుంది.

🛑Postal GDS Results Direct Link 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *