Anganwadi Jobs : త్వరలో 14 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మంత్రి సీతక్క ప్రకటన
Anganwadi Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలలో 14000 ఉద్యోగుల కోసం త్వరలో నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటన చేయడం జరిగింది.

14000 Anganwadi jobs in Telangana latest upcoming job notification in Telugu
రాష్ట్రంలో 4వేల మినీ అంగన్వాడి కేంద్రాలను అప్డేట్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలియజేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ మెనీ అంగన్వాడి టీచర్ అంగన్వాడి ఆయా ఉద్యోగాల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తారు.
అంగనవాడి ఉద్యోగుల కోసం ఏడవ తరగతి పదవ తరగతి ఇంటర్ అర్హతతో జిల్లా లేదా గ్రామంలో నివసిస్తున్న వివాహమైన మహిళా అభ్యర్థుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తారు. ఏ క్షణంలో అయినా అంగనవాడి ఉద్యోగాలు విడుదల కావచ్చు. కాబట్టి కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్స్ IV to X క్లాస్ వరకు, నివాస ధ్రువీకరణ పత్రం & తాజాగా తీసుకున్న Passport Size Photos అన్నీ కూడా మీ దగ్గర తీసి పెట్టుకోండి.
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి