జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs
DWCWEO Multi purpose Staff & Security GuardRecruitment 2025 Notification Apply Now : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, అమలాపురం డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి పరిధిలో విన్ స్టాప్ సెంటర్ నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి (Coterminous With The Scheme) ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సర కాలము నకు పని చేయుటకు పూర్తి అర్హత గల వారి నుండి ధరఖాస్తులు కొరబడుచున్నవి.

DWCWEO Multi purpose Staff & Security Guard ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ లో వన్ స్టాప్ సెంటర్ లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: Multi-purpose Staff/Cook (Woman) & Security Guard/Night Guard (Woman) జాబ్స్
వయోపరిమితి :: 25 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 05
దరఖాస్తు ప్రారంభం :: 27 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 05 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: http://konaseema.ap.gov.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆసక్తి గల అభ్యర్థినులు జిల్లా వెబ్ సైటు konaseema.ap.gov.in నుండి ధరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని అర్హతల ప్రకారం పూర్తి చేసి అన్నీ దృవపత్రముల నకళ్ళు జత చేసి ది. 27.05. 2025 నుండి 0506. 2025 లోపల కార్యాలయ పని దినములలో సా. గం.05.00 లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2nd floor, room no. 204, ముమ్మిడివరం డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారికి సమర్పించవలెను.
»పోస్టుల వివరాలు: Multi-purpose Staff/Cook (Woman) & Security Guard/Night Guard (Woman) జాబ్స్
»అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత ఉద్యోగం పొందవచ్చు. హైస్కూల్ పాస్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
»వయసు: 01-07-2025 నాటికి నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 25 సంవత్సరాలు మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు 13,000/- to 15,000/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: వన్ స్టాప్ సెంటర్‌లో అప్లికేషన్ ఫ్రీ లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 27.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 05.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి