AP Inter Results 2026 Out | Andhra Pradesh Intermediate Results 2026 Released – check results step by step process

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2026 Out | Andhra Pradesh Intermediate Results 2026 Released – check results step by step process

Andhra Pradesh Intermediate Results 2026 released : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ IPE మార్చి-2026 ఫలితాల ఏప్రిల్ 15న, 2026 ఉదయం 10:31 గంటల నుండి ఫలితాలు  విడుదల చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు రెండు పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం మార్చి, 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలు 15 ఏప్రిల్, 2026న ఉదయం 10:31 గంటల నుండి ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వద్ద చూసుకోవచ్చు. అదనంగా, 9552300009 వద్ద ఉన్న మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు “Hi” అని సందేశం పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

How to Check Andhra Pradesh Inter Result 2026

1. విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ ను https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.

2. అందులో హోమ్ పేజీలు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. సబ్మిట్ చేసిన వెంటనే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

How to Check WhatsApp AP Inter Result 2026

1. ముందుగా విద్యార్థులు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ 9552300009 నెంబర్ కి Hi అని మెసేజ్ చేయండి.

2. అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ఉంచుకోండి.

3. తర్వాత విద్యార్థి ఏపీ ఇంటర్ రిజల్ట్స్ పై క్లిక్ చేయండి.

4. విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు బయోడేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

🛑 Ap Inter Result Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *