India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf
Postal GDS Results 2025 In Telugu for 21413 Post : గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 21,413 పోస్టులు కు 3rd మెరిట్ లిస్ట్ 19 మే 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3nd మెరిట్ లిస్టులో 442 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ Cut ఆఫ్ 88.6667 ఉటుంది. తెలంగాణ లో 3rd మెరిట్ లిస్టులో 77 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ Cut ఆఫ్ 95 ఉటుంది. 03 జూన్ 2025 లోపల ఇచ్చిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.

Postal GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-lI, జనవరి-2025 – తెలంగాణ సర్కిల్ – జాబితా 3rd షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 10వ తరగతి మార్కుల షీట్, కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC), గుర్తింపు ID proof (పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్), PWD సర్టిఫికేట్ (వికలాంగ అభ్యర్థులకు), లింగమార్పిడి సర్టిఫికేట్ (తరలింపు అభ్యర్థులకు), పుట్టిన తేదీ రుజువు, EWS సర్టిఫికేట్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు) & ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం అన్ని సంబంధిత డాక్యుమెంట్‌ల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.
🛑Telangana Postal GDS 3rd Merit List Out Pdf Click Here
🛑Andhra Pradesh Postal GDS 3rd Merit List Out Pdf Click Here
🛑Official Website Click Here