CBSE 10th Class Results Out : CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్
CBSE 10th Class Results Out Direct Link : దేశవ్యాప్తంగా 17 ఫిబ్రవరి నుంచి 11 మార్చి వరకు జరిగిన ఎగ్జామ్స్ కు సంబంధించి.. CBSE 10th క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు UMANG వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా CBSE SSC ఎగ్జామ్స్ 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు 15 మే 2026 నుంచి జరగనున్నాయి. ఇక CBSE 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
CBSE 10th Class Results ఎలా చెక్ చేసుకోవడం
1. ముందుగా విద్యార్థులు
https://umangresults.digilocker.gov.in/CBSE10thX2026lmkpoiytaz.html వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. అందులో విద్యార్థి రోల్ నెంబర్ & Date of Birth ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసే రిజల్ట్స్ వస్తాయి.


