ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి
ప్రతి మహిళకు నెలకు 1500 డైరెక్ట్ గా అకౌంట్లోకి ఆడబిడ్డ నిధి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతినెలా మహిళా అభ్యర్థులకి 1500 చొప్పున సంవత్సరంలో 18,000 ఇవ్వనట్లు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు.
సీఎం చంద్రబాబు కర్నూలు సభలో మాట్లాడుతూ మహిళా అభ్యర్థులకు ప్రత్యేక భద్రత మరియు ఆర్థిక స్థిరపడే విధంగా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వయసు ఉన్న మహిళా అభ్యర్థులు నేరుగా నిధులు జమాలు ఏ విధంగా చేస్తామని తెలియజేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల మహిళా అభ్యర్థులకు లబ్ధి పొంది అవకాశం ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు.