Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్
Vidyadhan Scholarship 2025 : విద్యాధన్ స్కాలర్షిప్ 10th పాసైన అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో విద్యాధన్ స్కాలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది.
2025 విద్యా సంవత్సరంలో 10 వేల నుంచి 75 వేల వరకు విద్యాధన్ స్కాలర్షిప్ అందించబడుతుంది.
విద్యార్థి 2024-25 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ SSC/ CBSE/ICSE పూర్తిచేసి ఉండాలి. కనీసం 90% మార్కులు దివ్యాంగ విద్యార్థులకు కనీసం 75% వచ్చి ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలు లోపు ఉండాలి. విద్యార్థి ఇప్పటికే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో చేరి ఉండాలి.
విద్యాధన్ స్కాలర్షిప్ ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు మౌఖిక ఇంటర్వ్యూకు ఆధారంగా సెలక్షన్ చేస్తారు. జూన్ 30, 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here