TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్
TMC Secretarial Assistant Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ΤΑΤΑ మెమోరియల్ సెంటర్ హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగుల రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు.

పోస్టులు పేరు : సెక్రెటేరియల్ అసిస్టెంట్
విద్య అర్హత : H.Sc విద్య అర్హతతో పాటు 6 months కంప్యూటర్ కోర్స్ కలిగి ఉండాలి.
నెల జీతం : రూ. 19,100/-నుండి రూ.21,100/-
వయసు : 30 సంవత్సరాలు మించి ఉండరాదు.
ఇంటర్వ్యూ వేదిక: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం-530053.
వల్క్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 14-05-2025 09:30 మధ్య ఉదయం 10:30 మే.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here