CSIR NBRI Recruitment 2025 : ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం
CSIR NBRIGovernment Recruitment 2025:
ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు 12వ తరగతి పాస్ అయివుంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NBRI) రిక్రూమెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ నియామకంలో మొత్తం పోస్టులు 30 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగుల ఈ నోటిఫికేషన్లు ఉన్నాయి.

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా nbri.res.in ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు జూన్ 02 తేదీ లోపల అప్లై అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి.
CSIR NBRI రిక్రూమెంట్ 2025 లో మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
CSIR NBRI రిక్రూమెంట్ 2025 పోస్టులు మరియు జీతాలు వివరాలు
టెక్నికల్ అసిస్టెంట్ : రూ. 35,400/- నుండి 1,12,400/-
టెక్నీషియన్ : రూ. 19,900/- నుండి 63,200/-
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ : రూ. 19,900/- నుండి 63,200/-
CSIR NBRI రిక్రూమెంట్ 2025 దరఖాస్తు రుసుము
UR, OBC మరియు EWS అభ్యర్థులకే 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD / ఎక్స్ సరిష్మన్ వర్గాల అభ్యర్థులు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
CSIR NBRI రిక్రూమెంట్ 2025 ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా https://recruitment.nbri.res.in/ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అందులో నోటిఫికేషన్ ఉంటుంది ఒకటి రెండు సార్లు చదవండి. అర్హులు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు : CSIR NBRI రిక్రూమెంట్ 2025 అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here