ఏపీ జిల్లా గ్రామీణ నీటి సరఫరా లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | AP DWSC Accountant cum Entry Data Operator Recruitment 2025 Apply Online Now
జిల్లా గ్రామీణ నీటి సరఫరా లో అకౌంటెంట్ కమ్ ఎంట్రీ డేటా ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల
Post Published Date & Time : 22-04-2024 Time 06:15 PM- Telugu Jobs Point
AP District Rural Water Supply and Sanitation Engineering Officer Notifications 2025 Latest Job Notifications in Telugu: నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం లో నిర్వహణ సమాచార వ్యవస్థ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ద్రవ వ్యర్థాల నిర్వహణ & అకౌంటెంట్ కమ్ ఎంట్రీ డేటా ఆపరేటర్ ఉద్యోగులకు వయస్సు 18 నుండి 42 సం||రాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-04-2025 (09.00 A.M నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 05-05-2025 (సాయంత్రం 05.00 గంటల వరకు) లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ పేరు: నిర్వహణ సమాచార వ్యవస్థ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ద్రవ వ్యర్థాల నిర్వహణ & అకౌంటెంట్ కమ్ ఎంట్రీ డేటా ఆపరేటర్ ఉద్యోగాలు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో Any డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.20,000/- ఇస్తారు.
వయోపరిమితి : 05.05.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 42 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము :
ఎ) UR, OBC & EWS అభ్యర్థులు. =రూ 0/-
బి)SC/ST/మహిళలు/PwBD = రూ.0/-
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 19/04/2025 ఉదయం 10:00 గంటల నుండి, 05/05/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://allurisitharamaraju.ap.gov.in/document/dwsc-recruitment-notification/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here