Job Alert | AP ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | AP UPHC JOB Recruitment Latest Andhra Pradesh Job Notification In Telugu
AP UPHC Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలలో నేషనల్ హెల్త్ అర్బన్ క్లినిక్స్ లో కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం మూడు ఏప్రిల్ నుంచి పది ఏప్రిల్ లోపు అప్లై ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.

సొంత జిల్లాలోని క్లీనర్ సైకాలజిస్ట్, పరమశి ఆఫీసర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాస్ట్ గ్రేట్ సర్వీస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు 16 ఉన్నాయి. పోస్టులు అనుసరించి పదవ తరగతి, డిప్లమా, బీఫార్మసీ డి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.


ఈ నోటిఫికేషన్ లో 15000 నుంచి 33075 మధ్యలో జీతం ఇస్తారు వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు 150 నుంచి 300 మధ్యలో ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 10 ఏప్రిల్ లోపున అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥Job Mela : 10th అర్హతతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా