12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR NGRI Junior Secretariat Assistant  Notification 2025 Apply Now

12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR NGRI Junior Secretariat Assistant  Notification 2025 Apply Now

Junior Secretariat Assistant vacancies in CSIR NGRI Notification 2025 : CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR-NGRI లో 11 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలు

అర్హతలు : అభ్యర్థులు 12th ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయస్సు : (05-05-2025 నాటికీ): 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు చివరి తేదీ : 05.05.2025 (సాయంత్రం 06:00 వరకు)

ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత గల అభ్యర్థులు మా వెబ్‌సైట్ https://www.ngri.res.in/ని యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🔥Job Mela : 10th అర్హతతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *