Job Mela : 10th అర్హతతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా
Latest police department Job Mela 2025 with 2500 Posts latest job notification apply online now : నిరుద్యోగులకు భారీ శుభవార్త…ఈ నెల 5వ తేదీన నల్గొండ అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ద్వారా 2500 ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల వస్తున్నాయి. అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయితే నెలకు 13,000 నుంచి 30,000 మధ్యలో జీతం ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత పది, ఇంటర్, డిప్లోమా, ఫార్మసీ, డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్ పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 35 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 2500 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆధారంగా విద్య అర్హత సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, తాజాగా తీసుకున్న ఫోటో, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. మీరు గాని ఈ నెల 5వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రదేశాలలో ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.
🔥AP Inter Result 2025 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh 1st & 2nd Year Results 2025