AP Inter Result 2025 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh 1st & 2nd Year Results 2025

AP Inter Result 2025 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh 1st & 2nd Year Results 2025

Andhra Pradesh intermediate results 2025 Date 2025 : ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ఇయర్) పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల విద్యార్థి తల్లిదండ్రులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. మార్చ్ ఒకటో తేదీ పరీక్ష ప్రారంభం కాక 20వ తేదీన ముగించడం జరిగింది. వెంటనే జాబు పత్రాలు వెలివేషన్ కూడా ప్రారంభం కావడం జరిగింది. మరో నాలుగు రోజుల్లో మూలింకరణ పూర్తి కావడం జరుగుతుంది. ఏప్రిల్ 11వ, 12వ తేదీన ఏదో ఒక రోజు అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా తెలియజేయడం జరిగింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు 2025 తేదీ AP 1వ & 2వ సంవత్సరం డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వాట్సప్ గవర్నర్ తీసుకురావడం జరిగింది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ వాట్సాప్ లో ద్వారానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అలాగనే ఏప్రిల్ 11వ, 12వ తేదీలను ఒక క్లిక్ తోనే వాట్సాప్ లో ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (ఇంటర్) ఫలితాలు 2025 ఏప్రిల్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుండి 19 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుండి 20 వరకు నిర్వహించబడ్డాయి. పరీక్షల సమీక్ష ప్రక్రియ ఏప్రిల్ 6 నాటికి పూర్తవుతుందని, ఫలితాలు ఏప్రిల్ 10 నుండి 15 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా ఈజీగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చును.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వాట్సాప్ ద్వారా పొందడం ఎలా:

మీ మొబైల్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.​ 9552300009 నంబర్‌కు కి ‘Hi’ అని మెసేజ్ పంపండి.​ తరువాత ‘Select Service’ ఎంపికను క్లిక్ చేయండి. ‘Education Services’ ను ఎంచుకోండి. Download Exam Results (Intermediate)’ పై క్లిక్ చేయండి.​ మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, ఫలితాలను పొందండి. మరిన్ని వివరాల కోసం అబ్సల్ వెప్పేసిన విజిట్ చేయవచ్చును.

ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సెల్ వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి

AP ఇంటర్ 1వ & 2వ సంవత్సరం ఫలితాలు 2025 కోసం మీ మొబైల్ లో Browser లో bieap.gov.in, resultsbie.ap.gov.in ​& https://www.manabadi.co.in/ open చేసిన తర్వాత intermediate first year second year selection చేయండి. తరువాత హాల్ టికెట్ నెంబర్ & DOB ఎంటర్ చేసిన తర్వాత CAPTURE ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజల్ట్స్ అనేది వస్తాయి.

🔥Anganwadi Jobs 2025 : కేవలం 10వ అర్హతతో వెంటనే అంగన్వాడి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *