Anganwadi Jobs 2025 : కేవలం 10వ అర్హతతో వెంటనే అంగన్వాడి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

Anganwadi Jobs 2025 : కేవలం 10వ అర్హతతో వెంటనే అంగన్వాడి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

latest anganwadi teacher helper district wise Job notification 2025 Last Date : అంగనవాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి ఆయా ఉద్యోగుల కోసం అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 25 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తమ గ్రామంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులో కార్యాలయంలో ఈనెల 17 లోపల దరఖాస్తు చేసుకోవాలి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలూరు జిల్లాలో చింతలపూడి, బుట్టయాల గూడెం, ఉడుగూరు, జంగాల రెడ్డి గూడెం, నూజివీడు & కైకలూరు మండలాలలో ఖాళీగా ఉన్న అంగనవాడి ఉద్యోగుల కోసం ఈనెల 3 తేదీ నుంచి 17 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లో అంగనవాడి టీచర్, మెనీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి హెల్పర్ ఉద్యోగుల కోసం ICDS పిఓ మాధురి గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరిన్ని వివరణ కోసం ప్రాజెక్ట్ కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.

అర్హత : స్థానిక మహిళ అభ్యర్థులై ఉండాలి. పదో తరగతి పాస్ అయి ఉండాలి.

వయసు : 01 జులై 2024 నాటికి 21 సంవత్సరం నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి.

అంగన్వాడి ఖాళీ వివరాలు

చింతలపూడి = 01x మినీ అంగన్వాడీ టీచర్ & 01 x అంగన్వాడి ఆయా పోస్టులు

బుట్టయాల గూడెం = 02x అంగన్వాడీ టీచర్ & 03x అంగన్వాడి ఆయా పోస్టులు

ఉడుగూరు =  03x అంగన్వాడి ఆయా పోస్టులు 
జంగాల రెడ్డి గూడెం = మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి ఆయా పోస్టులు

నూజివీడు = అంగన్వాడి ఆయా పోస్టులు

కైకలూరు = 01x అంగన్వాడీ టీచర్ & 07xఅంగన్వాడి ఆయా పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి.

అంగన్వాడి ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు : అర్హత కలిగిన స్థానిక మహిళ అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th మార్క్ memo, Income Certificate, నివాస ధ్రువీకరణ పత్రం అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసి సెల్ఫ్ అటాచ్మెంట్ చేయాలి. దాంతోపాటు తాజాగా తీసుకున్న Passport Size Photos కూడా అప్లికేషన్ తో సబ్మిట్ చేయాలి.

ఎలా అప్లై చేసుకోవాలి : అర్హత కలిగిన అభ్యర్థులు 17న లోపు ఐసిడిస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడీ ముఖ్యమైన తేదీలు:

• దరఖాస్తు ప్రారంభం: 2025 ఏప్రిల్ 03
• దరఖాస్తు ముగింపు: 2025 ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల లోపు​ పూర్తి వివరాల కోసం సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించండి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. అంగన్వాడీ పోస్టులకు ఎవరెవరు దరఖాస్తు చేయవచ్చు?
స్థానిక మహిళలు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు. అలాగే, వారు 21-35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

2. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుందా?
అధికారికంగా వెల్లడించబడిన సమాచారం ప్రకారం, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే అవకాశముంది.

3. దరఖాస్తు ఫారం ఎక్కడ లభిస్తుంది?సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో లభిస్తుంది.

4. 10వ తరగతి పూర్తి కాలేదు, అంగన్వాడీ సహాయకురాలిగా దరఖాస్తు చేసుకోవచ్చా?
No, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైతే అంగన్వాడీ సహాయకురాలి పోస్టుకు అర్హత ఉంటుంది.

5. దరఖాస్తు సమర్పణకు ఏవైనా ప్రత్యేక డాక్యుమెంట్లు అవసరమా?
అవును, పదో తరగతి ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్థానిక నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాలి.

ఇంతవరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందించాం. మరిన్ని వివరాలకు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించండి.

🔥Ap Intermediate Results 2025 | AP ఇంటర్ ఫలితాల విడుదల 2025 తేది ఫైనల్ చేశారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *