12th అర్హతతో అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ | FRI Notification 2025 Application | Latest forest jobs in Telugu

12th అర్హతతో అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ | FRI Notification 2025 Application | Latest forest jobs in Telugu

FRI Job Recruitment 2025 : హాయ్ ఫ్రెండ్స్.. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ ప్రాజెక్ట్ ఫాలోవర్స్ & ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఫాలోవర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కేవలం 10+2, M. SC అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే నెలకు 17 పేజీల నుంచి 24 వేల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది జీతం. ఏప్రిల్ 15 లోపల దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇంటర్వ్యూ  ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. వయసు, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వారిని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

ఉద్యోగ వివరాలు : జూనియర్ ప్రాజెక్ట్ ఫాలోవర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థి వయసు : ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

విద్యా అర్హత : పోస్ట్ ను అనుసరించి అభ్యర్థి 10+2, M. Sc ( బోటనీ & బయోటెక్నాలజీ ) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🛑Notification & Application Pdf Click Here

🔥12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR NGRI Junior Secretariat Assistant Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *