Supervisor Recruitment 2025 : గ్రామీణ విద్యుత్ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | POWERGRID Latest Supervisor Notification 2025 Apply Now
POWERGRID Supervisor Recruitment 2025 latest jobs in Telugu: నిరుద్యోగులు శుభవార్త.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో సూపర్‌వైజర్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మొత్తం జాబ్స్ సంఖ్య: 28
నెల జీతం : 23,000-3%-1,05,000/- నెలకు అదనంగా DA మరియు HRA వర్తిస్తుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: SC/ST/Ex-SMలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మిగిలిన అభ్యర్థులకి 300 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
వయస్సు: 04-03-2025 నాటికి 29 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
విద్యార్హత: కనీసం ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్(పవర్)/ఫ్లెక్ట్రికల్ Aలో ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం డిప్లొమా ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/సివిల్ మెకానికల్/ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ కనీసం 55% ఉత్తీర్ణులై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : ఆసక్తిగల అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ పవర్‌గ్రిడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి http://www.powergnd.in/ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ప్రారంభం 05 మార్చి 25 తేదీ నుంచి 25 మార్చి 2025 తేదీ వరకు అప్లై అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కేషన్ కోసం మరిన్ని వివరాల కింద చదివింది అర్హత మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥పరీక్ష, ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో జాబ్స్ | ANGRAU Notification 2025 | Telugu Jobs Point