Free Jobs : రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | RITES Technical Assistant Recruitment 2025 | Telugu Jobs Point

Free Jobs : రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | RITES Technical Assistant Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RITES Technical Assistant Notification 2025 : RITES Ltd., రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం RITES Technical AssistantRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.

RITES Technical Assistant Vacancy 2025 : RITES Ltd., రైల్వే మంత్రిత్వ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.29,735/- ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ 11 మార్చి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

మొత్తం పోస్టులు : 40

నెల జీతం : నెల జీతం రూ.₹29,735/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 300/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 100/- అప్లికేషన్ ఫీ ఉటుంది.

వయస్సు : 11.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 40 సం||రాలు లోపం ఉండాలి.

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ లో Any డిగ్రీ & డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష
• కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

అర్హత గల అభ్యర్థులు RITESవెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం లింక్ 18.02.2025 (09:00 AM) నుండి 11.03.2025 (05:30 PM) వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, ఆన్‌లైన్ లింక్ స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ https://recruit.rites.com/frmRegistration.aspxను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు RITES లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 20-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :11-03-2025.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page