Animal Husbandry Jobs : రాత పరీక్షలు లేకుండా పశు సంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | NIAB Project Technical Support Recruitment 2025 | Telugu Jobs Point

Animal Husbandry Jobs : రాత పరీక్షలు లేకుండా పశు సంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | NIABProject Technical Support Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIABProject Technical Support Notification 2025 : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం NIAB Project Technical SupportRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. వయసు 18 సం||రాల నుంచి 35 సం||రాల మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.28,000/-+HRA ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ 07 మార్చి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

నెల జీతం : నెల జీతం రూ.28,000/-+HRA per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 0/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.

వయస్సు : 07.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 35 సం||రాలు లోపం ఉండాలి.

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ లో లైఫ్ సైన్సెస్‌లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ/తత్సమానమైన మూడేళ్ల పోస్ట్ అర్హత అనుభవం, లేదా లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/తత్సమానం, లేదా- నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ లైఫ్ సైన్సెస్/ఇంజనీరింగ్/టెక్నాలజీలో తత్సమానం. (గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా తత్సమానం నుండి అయి ఉండాలి).

జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా
• స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నింపాలి. దరఖాస్తు సమర్పణ కోసం ఆన్‌లైన్ లింక్ 18-02-2025 నుండి అందుబాటులో ఉంది మరియు చివరి తేదీ 07-03-2025 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు తప్పనిసరిగా www.niab.res.inలో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు NIAB లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07-03-2025.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page