10th అర్హతతో Govt ఉద్యోగాలు | CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point

10th అర్హతతో Govt ఉద్యోగాలు | CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CBRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్ పోస్టులకు నియామకం కోసం CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్)లో 20 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, ఆన్‌లైన్ అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్ https://cbri.res.in/లో 11.02.2025 నుండి 07.03.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.07.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు లోపు ఉండాలి.  భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్ ఉద్యోగుల కోసం ఆ నీళ్ళు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం పోస్టులు : 20

నెల జీతం : CSIR CBRI Junior స్టేనో పోస్టుకి నెల జీతం ₹25500 to ₹81100/- Junior Secretariat Assistant పోస్టుకి 19900/- to 63,200/- & డ్రైవర్ పోస్టుకి రూ.19,900/- to 63,200/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  UR/OBC/EWS కోసం రూ.500/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము సమర్పణ నుండి మినహాయించబడ్డారు.

వయస్సు : 07.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 27 సం||రాలు లోపం ఉండాలి.

విద్య అర్హత:  ఈ CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver ఉద్యోగులకు 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కలిగి ఉండాలి.

CSIR CBRI జూనియర్ Steno, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష
•కంప్యూటర్ పరీక్ష
•స్క్రీనింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

అర్హత గల అభ్యర్థులు https://cbri.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా లేదా CSIR-CBRI వెబ్‌సైట్ https://cbri.res.inలో అందుబాటులో ఉన్న “https://cbri.res.in/notifications/recruitments” లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో 11.02.2025 నుండి 07.03.2025 వరకు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్)లో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 11-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :07-03-2025.

🛑CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Notification Pdf Click Here

🛑CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Official Website Click Here 

🛑CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & DriverApply Link Click Here 

Tages : jobs, #jobs, be jobs, psu jobs, iti jobs, cdri jobs, govt jobs, csir jobs, cbri jobs, btech jobs, #govtjobs, inter jobs, govt. jobs, mtech jobs, civil jobs, latest jobs, bsc job news, mining jobs, diploma jobs, all govt jobs, jobs in india, fresher jobs, govt jobs 2025, #job, 12th pass jobs, govt jobs 2025, all india jobs, best btech jobs, technical jobs, latest govt jobs, iti jobs vacancy, government jobs, rlaacademy jobs, mechanical jobs, electrical jobs, CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page