MRO Jobs : 250 తహసీల్దార్ల పోస్టులు నోటిఫికేషన్ | Latest Andhra Pradesh Mro Job Notification 2025 Update
Revenue Department 250 Tehsildar Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 250 ఉద్యోగులకు కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో వయసు 18 to 42 సం||ల కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా MRO తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గత ఎన్నికల సమయంలో 155 ఖాళీలు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ పరిస్థితి కొనసాగితే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖాళీల సంఖ్య 350కు చేరుకోవచ్చని అంచనా వ్యక్తం చేయబడింది. మొత్తం 937 పోస్టులలో 27% ఖాళీలు ఉన్నాయి, మరియు చాలా చోట్ల ఇన్ఛార్జ్లతోనే పనులు సాగిస్తున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్గనైజేషన్ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ పేరు : మండల రెవెన్యూ ఆఫీసర్ (MRO)
వయసు : MRO ఉద్యోగుల కోసం పశ్చిమ సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి వయసు.
ఈ నోటిఫికేషన్ 250 MRO జాబ్స్ త్వరలో విడుదల కావడం జరుగుతుంది ఇప్పటినుంచి మీరు పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వండి. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెల 60 వేల పైన జీతం వస్తుంది. వెంటనే మన వాట్సాప్ గ్రూప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ వస్తానే మీకు కావాలనుకుంటే కింద వాట్స్అప్ & టెలిగ్రామ్ గ్రూప్ ఉంది వెంటనే జాయిన్ అవ్వండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here