Thalliki Vandanam Scheme : ఈ సంవత్సరంలో తల్లికి వందనం పూర్తి వివరాలు
Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు ఈ 2024-25 సంవత్సరం లో బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక పథకాలకు నిధులు కేటాయించాలని ఈరోజు సూచించారు. ఈ పథకాల్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలను ఈ సంవత్సరంలో నుంచే ప్రారంభించాలని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులు మరియు అధికారులతో కలిసి బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు. ఈ సమీక్షలో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల సమతుల్యతపై కూడా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే.
తల్లికి వందనం పథకం ద్వారా తల్లులకు గౌరవం మరియు ఆర్థిక సహాయం అందించాలని తప్పనిసరిగా స్కూల్లో అటెండెన్స్ అనేది ఉండాలి అప్పుడే ఈ పథకం అనేది మీకు వస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సహాయం చేయాలని అయితే ఇప్పుడు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సచివాలయాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం కావాలనుకున్న మహిళ అభ్యర్థులకి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయకరంగా ఉండేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించబడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్ ఎలా గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.