Jr Secretary Assistant Jobs : 12th అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ | CSIR IICT Junior Secretariat Assistant Recruitment 2025 in Telugu Notification Out and Apply Online

Jr Secretary Assistant Jobs : 12th అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ | CSIR IICT Junior Secretariat Assistant Recruitment 2025 in Telugu Notification Out and Apply Online

CSIR IICT Junior Secretariat Assistant Notification 2025 : CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR-IICT) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం CSIR IICT Junior Secretariat Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులకు భారీ శుభవార్త. CSIR IICT లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఆఫీసర్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థి వయసు నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 12th అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్  05 మార్చ్ 2025 లోపల వెబ్‌సైట్.(https://iict.res.in/adminrectt/) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి  ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.  అప్లికేషన్ చివరి తేదీ 03/03/2025.

🔥Court Jobs : సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | SCI junior assistant Recruitment 2025 latest Supreme Court job notification Telugu

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టు కోసం 15 ఖాళీల భర్తీకి ఉన్నాయి. రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి. 

మొత్తం పోస్టులు : 15

నెల జీతం : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ లో రూ.38,483/- p.m నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :  అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్/టెస్ట్ ఫీజు రూ. చెల్లించాలి. 500/- జనరల్/OBC అభ్యర్థులకు మరియు రూ. 0/- SC/ST/మాజీ సైనికులు/విభిన్న వికలాంగులు/స్వాతంత్ర్య సమరయోధులైన అభ్యర్థులకు మరియు బ్యాంక్ ఛార్జీలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించబడుతుంది.

🔥APPLY NOW : 10th అర్హతతో MTS ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | Sangeet Natak Akademi Junior Clerk, MTS & Assistant recruitment apply online now

వయస్సు : అభ్యర్థులు 03.03.2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. వయస్సులో సాధారణ సడలింపు అనుమతించబడుతుంది.

•SC, ST : 5  సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.

విద్య అర్హత: పోస్ట్ ను అనుసరించి 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం

🔥Latest Job Mela : 10th అర్హతతో 825 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా | latest Andhra Pradesh district wise job notification

• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
• ఫిజికల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను https://www.iict.res.in/CAREERS వెబ్ సైట్ నుండి పొందగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 31-01- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 03-03-2025

🔥12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ లో ఔట్రీచ్ వర్కర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh WDCWD Notification 2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan