APPLY NOW : 10th అర్హతతో MTS ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల| Sangeet Natak Akademi Junior Clerk, MTS & Assistant recruitment apply online now
Sangeet Natak Akademi Notification 2025 : సంగీత నాటక అకాడెమీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో 16 ఖాళీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ Sangeet Natak Akademi Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
జాతీయ సంగీత, నృత్య & నాటక అకాడమీ (భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో డిప్యూటీ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 10th, 12th, డిప్లమా ఎన్ని డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 16 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 05 మార్చ్ 2025 లోపల వెబ్‌సైట్.(https://sangeetnatak.panjikaran.in/index.php) ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 04/02/2025, అప్లికేషన్ చివరి తేదీ 05/03/2025.

స్వయంప్రతిపత్తి సంస్థ సంగీత నాటక అకాడమీలో నోటిఫికేషన్ లో 16 ఉద్యోగాల ఉన్నాయి. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 16
నెల జీతం : ఎంటీఎస్ రూ.18000/- to 56,900/-p.m, జూనియర్ క్లర్క్ రూ.19900-63200/-p.m అసిస్టెంట్ రూ.35400-112400/-, రికార్డింగ్ ఇంజనీర్ రూ.35400-112400/- & స్టెనోగ్రాఫర్ 35400-112400/-p.m & డిప్యూటీ సెక్రటరీ రూ.67700-208700/- పోస్టులు అనుసరించి నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ & ఓబీసీ – రూ. 300/- (మూడు వందల రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించబడదు. OBC మహిళలు/SC/ST/శారీరక వికలాంగుల/EWS=లేదు.
వయస్సు : Sangeet Natak Akademi నోటిఫికేషన్ కి గరిష్ట వయోపరిమితి 05/03/2025 నాటికి 35 సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి క్రింది విధంగా సడలించబడుతుంది. SC/STలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు సడలించబడుతుంది. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: అభ్యర్థి పోస్టును అనుసరించి 10th, 12th, Any డిగ్రీ & డిప్లమా అర్హతతో వెంటనే అప్లై చేసుకొని డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశం తెలవడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
• ఫిజికల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను www.sangeetnatak.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్లైన్ నందు సమర్పించవలయును.
ముఖ్యమైన తేదీ వివరాలు : భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 05-03-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here