12th అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి TMC Secretarial Assistant Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Latest Tata Memorial Centre Recruitment 2024 Latest Secretarial Assistant Notification in Telugu Apply Online

12th అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి TMC Secretarial Assistant Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 15, 2024 by Telugu Jobs Point

Tata Memorial Centre Secretarial Assistant Recruitment 2024 : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  టాటా మెమోరియల్ సెంటర్, హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో సెక్రటేరియల్ అసిస్టెంట్ పనిచేయడానికి గాను అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్, హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నంలో  సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు పేరు : సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 02

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి H. Sc  గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా MS-CIT కోర్సు నుండి కంప్యూటర్లలో కనీసం 6 నెలల కోర్సుతో.  కనీసం 1-సంవత్సరం అనుభవం & స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం అవసరం అర్హతలను కలిగి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

💥వయోపరిమితి: 21-05-2024 నాటికీ 18 నుండి 30 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.Nil & SC/ST/Pwd కోసం రూ.Nil

💥చివరి తేదీ: 21/05/2024

💥జీతం: నెలకు రూ.19,100/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://tmc.gov.in/

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Interview Venue: Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, Visakhapatnam-530053.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here  

🔴Official Website Click Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *