UPSC Recruitment 2024 : 12th అర్హతతో శాశ్వత ప్రభుత్వ  బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి 

UPSC Recruitment 2024 : 12th అర్హతతో శాశ్వత ప్రభుత్వ  బంపర్ నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేయండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC NDA 2 Job Notification 2024 Apply Now : నిరుద్యోగుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. UPSC NDA 2 నోటిఫికేషన్ కోసం 12th చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ పేరు :

ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా 12th లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 400 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :-

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 02 జనవరి 2006 కంటే ముందు మరియు 01 జనవరి 2009 తర్వాత జన్మించని అవివాహిత పురుష/ఆడ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.200/- 

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

అభ్యర్థి రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధించిన తర్వాత మాత్రమే ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో కూడిన అర్హత షరతుల ధృవీకరణ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతము  56,100/- నుంచి 1,77,500/- మధ్యలో జీతం ఇస్తారు.  

నీ నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం  : 15/03/2024.

ఆన్‌లైన్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :04/06/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.upsc.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🔴Official Website Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా Jobs Update వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన https://telugujobspoint.com/ ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page