Job news : Any డిగ్రీ అర్హతతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో క్లర్క్ బంపర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Air Force Station Clerk Cum Accountant Recruitment 2024 | Latest Jobs in Telugu
May 14, 2024 by Telugu Jobs Point
Air Force Station Clerk Cum Accountant Recruitment 2024 : ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే Any డిగ్రీ పాస్ అభ్యర్థులు government జాబ్ కోసం ఎదురుచూస్తున్నా వారి కోసం ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ కోసం తాత్కాలిక ప్రాతిపదికన NPF క్లర్క్ కమ్ అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో క్లర్క్ కమ్ అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి..
పోస్టులు పేరు : క్లర్క్ కమ్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 01 పోస్తున్నాయి.
💥విద్యా అర్హతలు: వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్. అకౌంటింగ్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. MS Word మరియు & MS Excel యొక్క నైపుణ్యం మరియు జ్ఞానం అవసరం. టాలీ పని చేయడంలో నైపుణ్యం. ఇంగ్లీషులో రాయడంలో ప్రావీణ్యం మరియు వెర్బల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్/హిందీలో నిష్ణాతులు కలిగిన అభ్యర్థులు అందరూకూడా అప్లై చేసుకోవచ్చు.
💥వయోపరిమితి: అభ్యర్థి వయోపరిమితి: 35 సంవత్సరాల కంటే తక్కువ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
💥దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
💥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14 మే 2024 చివరి తేదీ: 31/మే /2024
💥జీతం: నెలకు రూ.45,000/- నెల జీతం చెల్లిస్తారు.
💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
💥దరఖాస్తు మోడ్: అభ్యర్థులు 31 మే 2024 వరకు Chief Administrative officer, Air force station Thanjavur, Pudukkottai road, Thanjavur-613005.
💥ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
🔴Notification Full Details PDF Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
గమనిక : ఫ్రెండ్స్ మీరు నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు కరెక్ట్ గా ఉన్నటువంటి వెబ్ పేజీలోకి రావడం జరిగింది మీకు ఇక్కడ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు ఈ వెబ్సైట్ లో దొరుకుతాయి. అందుకోసం మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు పొందండి.