Free Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | IITJ Non Teaching Recruitment 2024 Apply Now | Latest Jobs in Telugu
Published Date : Apr 17, 2024 by Telugu Jobs Point
Indian Institute of Technology Non Teaching Job Vacancy 2024: ప్రెండ్స్ ముందుగా నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే 10+2 పాస్ ఇన వారు జాబ్స్ కోసం ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ ఐతే రావడం జరిగింది. ఈ నోటిఫికేషను ఎవరికి తెలియనివి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచింగ్ స్థానాలకు రిక్రూట్‌మెంట్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10+2, ITI, Any డిగ్రీ, డిప్లమా & BE, B. Tech అర్హతతో ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వర్క్‌షాప్ మేనేజర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మేనేజర్ (సౌకర్యాలు), జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.21,700/- to రూ.1,12,400/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని IITJ రిక్రూట్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకొని అప్లై చేసుకోండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచింగ్ స్థానాలకు రిక్రూట్‌మెంట్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వర్క్‌షాప్ మేనేజర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మేనేజర్ (సౌకర్యాలు), జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, Any డిగ్రీ, డిప్లమా & BE, B. Tech గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 48 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఎ)OC అభ్యర్థులకు. రూ.1000/-
బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.500/-
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.21,700/- to రూ.1,12,400/- జీతం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ IITJ వెబ్‌సైట్ https://www.iitj.ac.in/ ద్వారా నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముఖ్య తేదిలు :-
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 08/04/2024.
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 07/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔴Official Webpage Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here