10th అర్హతతో మొబైల్ ఉంటే చాలు చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest Dataforce Recruitment 2024  in Telugu Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th అర్హతతో మొబైల్ ఉంటే చాలు చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest Dataforce Recruitment 2024  in Telugu Apply Online Now 

Latest Dataforce Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ప్రముఖ సంస్థ అయినటువంటి Dataforce నుండి చక్కగా ఇంటి నుండి పని చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోకి కేవలం 10th పాస్ అయినట్లయితే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కంపెనీ ద్వారా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి Work From Home Jobs WFH దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ Dataforce అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్‌గా పని చేయండి లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం. అద్భుతమైన సమయ నిర్వహణ. వారానికి కనీసం 20-30 గంటల లభ్యత ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, Any డిగ్రీ తోపాటు ఇంగ్లీష్ లో నైపుణ్యం కలిగి ఉండాలి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటివి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.35,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చేసి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. 

🔰Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా నవోదయ విద్యాలయ సమితి (NVS) ప్రభుత్వ పాఠశాలలో పెర్మనెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

పోస్ట్: నాన్ టీచింగ్ పోస్ట్

మొత్తం పోస్ట్: 1377 పోస్ట్

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ లా (LLB)/ BE/B.Tech/B.SC/ BCA

వయో పరిమితి: వివిధ పోస్ట్ వైజ్

దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.1000/- & SC/STకి రూ.500/-

ప్రారంబపు తేది: 22/03/2024

చివరి తేదీ: 30/04/2024

జీతం: వివిధ పోస్ట్ వైజ్

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.nvs.ntaonline.in

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Important Date Details Click Here

🔴Education qualification details PDF Click Here

🔴Apply Link Click Here

🔴Official Website Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts