పోస్టల్ శాఖలో 10th అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాల విడుదల | Postal Group C notification 2024 | Postal Group C apply online
Post Office Recruitment 2024 Apply Online, Check Notification, Vacancy, Last Date : తపాలా శాఖ & ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలకు లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ India Postal department Group C notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినరీ గ్రేడ్ గ్రూప్ సి పోస్టులు మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 10వ తరగతిలో పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Airport వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు Postal department Group C notification నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత,లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. మోటార్ మెకానిజం యొక్క పరిజ్ఞానం (అభ్యర్థి గుర్తించగలగాలి మరియు వాహనంలోని చిన్న లోపాలను సరిచేయండి). కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు
•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల
•రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్ జాబ్ నోటిఫికేషన్
•చక్కగా ఇంటి నుండి పని చేయండి Work From Home Jobs
•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Postal department Group C లో మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.
General/Bc వారు 100/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 5,200- రూ.20,200/- జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 19.03.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification- Read Here
🛑Official Website Link – Read Here
🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*