Singareni లో 272 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు | Singareni SCCL Notification 2024 | Latest  Jobs in Telugu

Singareni లో 272 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు | Singareni SCCL Notification 2024 | Latest  Jobs in Telugu

Singareni లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ The Singareni Collieries Company Limited (SCCL) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ & సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), T&S గ్రేడ్-C తదితర పోస్టులు మొత్తం 272 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి  ITI, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Airport వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు The Singareni Collieries Company Limited (SCCL) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ &  జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ITI, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్ జాబ్ నోటిఫికేషన్   

•Work From Home Jobs

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల నియామకాలు  

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా The Singareni Collieries Company Limited (SCCL) లో మొత్తం 272 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

General/Bc వారు 120/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి  కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 25500/- to రూ 70,000/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 18.03.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification- Read Here  

🛑Official Website Link – Read Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *