Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest Mega Job Mela Nalgonda Job Notification 2024 in Telugu

Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest Mega Job Mela Nalgonda Job Notification 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Job Mela  | Latest Jobs in Telugu

Feb 23, 2024 by Telugu Jobs Point

Mega Job Mela : తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ – టాస్క్ లో SSC/ ITI/ ఇంటర్/ డిప్లొమా/ ఏదైనా గ్రాడ్యుయేట్/ పోస్ట్-గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతకు రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు స్థానిక యువత మెగా జాబ్ మేళా ఆధ్వర్యంలో  ఈ నెల 26 ఫిబ్రవరి 2024 ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ – TFMC సహకారంతో తెలిపారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

విభాగం: 5000 ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన SSC/ ITI/ ఇంటర్/ డిప్లొమా/ ఏదైనా గ్రాడ్యుయేట్/ పోస్ట్-గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన  అన్నిమండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా దీని గురించి తెలియజేయండి అందరు కూడా షేర్ చేయండి.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల  

•రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్ జాబ్ నోటిఫికేషన్   

•పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు  

వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.11,000/- నుంచి 30,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు. వార్షిక పెంపు, పనితీరు బోనస్, ఉచిత యూనిఫాం, సబ్సిడీ క్యాంటీన్, EPF & ESI, సబ్సిడీతో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా, మొదలైనవి ఆధార్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 

VENUE: MAHATMA GANDHI UNIVERSITY SPORTS COMPLEX, NALGONDA. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది.

===================

Important Links:

🛑Registration Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page