AP Forest Department Jobs 2024 :  AP అటవీ శాఖలో 861 ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు

AP Forest Department Jobs 2024 :  AP అటవీ శాఖలో 861 ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు

Feb 17, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Forest Jobs : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో దాదాపుగా 861 పోస్టులు విడుదల చేయడం జరిగింది. (Andhra Pradesh  Forest Department latest job notification 2024 for 861 Vacancy in Telugu 

ఈ నోటిఫికేషన్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్- 120, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-375, తానేదార్- 10, టెక్నికల్ అసిస్టెంట్ -12 & జూనియర్ అసిస్టెంట్ -10 ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి  689 పోస్టులు అనుమతి రావడం జరిగింది. ఈ పోస్టులకు కనీస అర్హత 10th, ఇంటర్ & Any డిగ్రీ అర్హత ఉంటుంది. భర్తీకి చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కావున ఈ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. 

Official website Link

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *