Gruh Jyoti Scheme  : ఆధార్ ఉంటేనే గృహజ్యోతి పూర్తి వివరాలు 

Gruh Jyoti Scheme  : ఆధార్ ఉంటేనే గృహజ్యోతి పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Gruh Jyoti scheme in Telugu full Details Latest news

Gruh Jyoti scheme :- తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే మనకు గృహలక్ష్మి (Gruh Jyoti scheme) పథకం ద్వారా ప్రతి ఇంటి కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ పథకం అమలు రావడానికి కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. విద్యుత్తు కనెక్షన్ నంబర్కు ఆధార్తో అనుసంధానం లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం. ఆ నిబంధనలు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం.

ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి మాత్రమే 200 యూనిట్లు గృహజ్యోతి (Gruh Jyoti scheme) వర్తిస్తుందని తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్తు కనెక్షన్ నంబర్ను, లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవాలి అధికారులు తెలియజేశారు. అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

Gruh Jyoti స్కీం పొందాలి అనుకున్న అభ్యర్థులు లో శాశ్వత ఆధార్ నంబర్ వచ్చే వరకు ఆధార్ enrollment No తోపాటు తాజాగా తీసుకున్న ఫోటో  ఉన్న, రేషన్కార్డు, బ్యాంక్ పాసుబుక్, PAN Card, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నది. మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu  

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu  

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page