Latest Jobs : రాత పరీక్ష లేకుండా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ విడుదల | CPCL Engineer Notification 2024 Apply Now | Latest Jobs in Telugu

Latest Jobs : రాత పరీక్ష లేకుండా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ విడుదల | CPCL Engineer Notification 2024 Apply Now | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Chennai Petroleum Corporation Limited (CPCL) Recruitment 2024:

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో CPCL Engineer Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 08 ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి..

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

CPCL Engineer Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL) ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

Vacancies:

ఈ CPCL Engineer Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో ఇంజనీర్ (కెమికల్), ఇంజనీర్ (మెకానికల్) ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now  

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు కెమికల్ ఇంజనీరింగ్  B.Tech /BE/తత్సమానంలో ఇంజనీరింగ్ విభాగం 60% మార్కులకు తగ్గకుండా కెమికల్/పెట్రోలియం/పెట్రోకెమికల్స్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (GATE 2023 కోడ్ CH) మెకానికల్ ఇంజనీరింగ్ (GATE 2023 కోడ్ ME)  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Rs. 50,000-1,60,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  మిగిలిన అభ్యర్థులు అందరికీ 500/- కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

Important Dates:

ఈ CPCL Engineer Recruitment 2024 ఉద్యోగాలకు February 16th నుండి చివరి తేదీ 11th March 2024 వరకు Apply చేయవచ్చు.

Selection Process:

CPCL Engineer Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ GATE గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ CPCL Department సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా GATE మార్స్ ఆధారంగా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

•Notification Pdf Click Here

•Apply Online Link Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page