AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖ లో డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ | 34,000/- జీతం వస్తుంది | WDCW latest job notification in Telugu

AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖ లో డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ | 34,000/- జీతం వస్తుంది | WDCW latest job notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయంలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 21 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత జిల్లాలో ఉద్యోగం, చేరగానే జీతం 13,000 to 34,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం లో మిషన్ శక్తి కింద గొడుగు పథకం ఉప పథకం “సంబల మరియు సమర్థ” నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు గాను ఈ క్రింది పోస్టులకు అర్హులు అయిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరడమైనది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్ / పారా మెడికల్ పర్సనల్ మానసిక సామాజిక సలహాదారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బందిపోస్ట్) కుక్/ సెక్యూరిటీ గార్డ్తోపోస్ట్) సైట్ గార్డ్/లు పోస్టులు  ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

WDCW AP Government Jobs Recruitment 2024 – Apply for Check Eligibility Criteria and How to Apply 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  21 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 13,000/- to 34,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

🛑Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now  

🛑Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

🛑ssc junior secretariat assistant and lower division clerk posts in Telugu

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

అవసరమైన వయో పరిమితి: 28/02/2024 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

WDCW AP Government Recruitment 2024 for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details

పోస్ట్ వివరాలు : మిషన్ శక్తి కింద గోడుగు పథకం నందు : (1) సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్(1-పోస్ట్)

(2) కేసు వర్కర్ పోస్ట్) లు (2-పోస్ట్స్ )

(3) పారా లీగల్ పర్సనల్ (1 – పోస్ట్) లాయర్ /

(4) పారా మెడికల్ పర్సనల్ (1- పోస్ట్)

(5) మానసిక(1-పోస్ట్) సామాజిక సలహాదారు-

(6) . కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ (1- పోస్ట్)

(7) బహుళ ప్రయోజన సిబ్బందిపోస్ట్) కుక్/ లు (3-పోస్ట్స్)

(8) సెక్యూరిటీ గార్డ్తోపోస్ట్) సైట్ గార్డ్/ లు (3 – పోస్ట్స్ ) తదితర పోస్టులు ఉన్నాయి.

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

WDCW AP Government Recruitment 2024 Check Eligibility Criteria and application fee details How to Apply 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్ట్ ను అనుసరించి  10th, 12th, డిప్లమా డిగ్రీ & లా/ సోషల్ వర్క్/ సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో మాస్టర్స్ & వృత్తిపరమైన డిగ్రీ సైకాలజీ, సైకియాట్రీ, న్యూరోసైన్స్, లలో డిప్లొమా తదితర అర్హతతో అప్లై చేసుకోవచ్చు. 

WDCW AP Government Recruitment 2024 Notification out, selection process Check Details and Apply Now  

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష లేకుండా 

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

WDCW AP Government Recruitment 2024 – Check Vacancy, Eligibility and Apply Process How to Apply

*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

WDCW AP Government Recruitment 2024 Important Date and How to Apply

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 31/01/2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page