Free Job Alert  : రాత పరీక్షలు లేకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICMR NIN Project Associate Job Recruitment 2024 Application apply now  

Free Job Alert  : రాత పరీక్షలు లేకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICMR NIN Project Associate Job Recruitment 2024 Application apply now  

Feb 05, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR NIN Project Associate  Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ లో ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & ఫీల్డ్ వర్కర్ పోస్టులు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

ICMR NIN Project Associate Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & ఫీల్డ్ వర్కర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 05 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి నుండి 12th, Any డిగ్రీ, ఆంత్రోపాలజీ/ సోషియాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేట్ & MBBS/ MVSC./ M. ఫార్మా/ M. టెక్ డిగ్రీ హోల్డర్లు కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 30ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 02/02/2024

చివరి తేదీ: ఇంటర్వ్యూ ఆధారంగా 13 ఫిబ్రవరి, 2024

జీతం: రూ. నెలకు రూ.31,000/- to రూ.35,000/- ప్లస్ HRA@27% p.m. 

అప్లికేషన్ మోడ్: www.nin.res.in ఆన్లైన్ లో

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *