10th అర్హతతో 2860 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల  RRC SR Southern Railway Recruitment 2024 in Telugu

10th అర్హతతో 2860 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల  RRC SR Southern Railway Recruitment 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC Southern Railway Notification 2860 Vacancy in Telugu : కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులు కోసం వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దక్షిణ రైల్వే / దక్షిణ రైల్వే, కేంద్ర కర్మశాల / సెంట్రల్ వర్క్‌షాప్‌లు, కార్మిక శాఖ 2860 స్లాట్‌ల కోసం దక్షిణ రైల్వే అధికార పరిధిలోని వివిధ డివిజన్‌లు/వర్క్‌షాప్‌లు/యూనిట్లలో నియమించబడిన ట్రేడ్‌లలో అప్రెంటీస్ లో తదితర 2860 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు ట్రేడ్‌లలో అప్రెంటీస్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

RRC SR Job Recruitment 2024 Age Limit details

వయసు : అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

RRC SR Job Recruitment 2024 Post details

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో ట్రేడ్‌లలో అప్రెంటీస్ ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

RRC SR Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు దక్షిణ రైల్వే / దక్షిణ రైల్వే లో 
వయసు  15 to 24 Yrs వయ
మొత్తం ఖాళీలు 2860
విద్యా అర్హత10th +ITI పాస్ చాలు 

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑

🛑Work From Home Jobs | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs  

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu  

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details  

🛑CSIR Fourth PI Assistant, Technician & Driver Recruitment 2024 Apply Online

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link   

RRC SR Job Recruitment 2024 education details

విద్య అర్హత  : పోస్టును అనుసరించి 10+2 విద్యా విధానంలో 10వ తరగతి (కనీసం 50% మొత్తం మార్కులతో) ఉత్తీర్ణులై ఉండాలి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

RRC SR Job Recruitment 2024 application fee :-

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

RRC SR Recruitment 2024 Notification Apply Process :-

*ఆన్లైన్ sr.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు, సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

RRC SR Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 29-01-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-02-2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑RRC SR Notification Pdf Click Here  

🛑Apply Online Click Here  

Leave a Comment

You cannot copy content of this page