Work From Home Jobs : రాయడం వస్తే చాలు ఫ్రీగా జాబ్ వస్తుంది | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs

Work From Home Jobs : రాయడం వస్తే చాలు ఫ్రీగా జాబ్ వస్తుంది | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 29, 2024 by Telugu Jobs Point

రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడేలా ప్రతిరోజు వివిధ సంస్థల నుండి విడుదలయ్యే “work from home” ఉద్యోగాల సమాచారాన్ని అందించడం కోసం ఈ Webpage  రూపొందించబడింది. ఈరోజు AP, TS రెండు  తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి మన దేశంలోనే ప్రముఖ సంస్థ అయినటువంటి “Easy my Trip” నుండి భారీగా ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా  “వివిధ రకాల” ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🔹ఆర్గనైజేషన్  : ఈ రిక్రూట్మెంట్ అతి పెద్ద ప్రముఖ సంస్థ అయినటువంటి “Easy my Trip” సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.

🔹పోస్ట్: ఈ సంస్థ ద్వారా మనకు….

“Travel Consultant, Senior Ticketing Executive, MICE Sales, NET Developer/Tech Lead/Sr. Tech Lead & Flight Support” లను భర్తీ చేయనున్నారు.

🔹మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు, వయస్సు,  ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం వంటి ప్రతి ఒక్క సమాచారం ఈ క్రింద ఇవ్వబడినది గమనించగలరు.  ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.

🔹అర్హత: ఈ సంస్థలో పనిచేయడానికి మీకు ఉండవలసిన అర్హతలు చూసుకున్నట్లయితే 12th & Any డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ work from home jobs కి అర్హులు. అదనంగా మీకు ఎటువంటి  అనుభవం అవసరం లేదు.

మరిన్ని కొత్త ఉద్యోగా నోటిఫికేషన్ వివరాలు

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu  

🛑Indian Army SSC Technical Notification 2024 Apply Online

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details  

🛑CSIR Fourth PI Assistant, Technician & Driver Recruitment 2024 Apply Online

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024

🔹వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థి వయసు కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండవలసిందిగా కోరుతున్నారు.

🔹దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు  జాబ్ పొందవచ్చు.

🔹జీతం:  ₹25,000/- to 30,000/- 

🔹అవసరమైన నైపుణ్యాలు:-

•UK మరియు EUROPE గమ్యస్థానాల గురించిన లోతైన జ్ఞానం మరియు అనుభవం (చూసినవి, వసతి, రవాణా, ప్రయాణం, ప్రయాణ పత్రాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలు).

•ఇంగ్లీష్ మరియు హిందీలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

•కనీసం 3 సంవత్సరాల సంబంధిత అనుభవం అవసరం.

•DMC లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

•తప్పనిసరిగా B2B క్లయింట్‌లను హ్యాండిల్ చేసి ఉండాలి.

•గ్రాడ్యుయేట్ అయి ఉండాలి (ప్రాధాన్యత ప్రయాణ సంబంధిత కోర్సు).

•MS-వర్డ్ మరియు ఎక్సెల్ & ఇంటర్నెట్ వినియోగంపై మంచి పరిజ్ఞానం..

🔹నోటిఫికేషన్ మోడ్: ఆన్‌లైన్

🔹ఎంపిక విధానం:

🔷మొబైల్ లో వ్రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ చేసి

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

🔹మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అందులో మాత్రమే అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Ease my Trip Apply Online Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : ఇలాంటి మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు, work from home జాబ్స్ లాంటి ప్రతిరోజు ఉద్యోగ సమాచారాన్ని మన వెబ్ పేజీ ద్వారా మీకు ఉపయోగపడుతుంటే మీరు మాత్రమే తెలుసుకోవడము కాకుండా దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మాలాగా మీరు కూడా మరికొందరికి సహాయం చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు work from home jobs మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page