10th అర్హతతో TSRTC లో త్వరలో కండక్టర్ డ్రైవర్ కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest RTC Jobs In Telugu 

10th అర్హతతో TSRTC లో త్వరలో కండక్టర్ డ్రైవర్ కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest RTC Jobs In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 28th January 2024 – Telugu Jobs Point 

Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగుల కోసం శుభవార్త తీసుకోవడం జరిగింది. త్వరలో ఆర్టీసీలో కొత్తవి ఉద్యోగాలు విడుదల చేయాలని ఎండి సర్జన్ తెలిపారు. పెరిగిన రద్దీ అనుగుణంగా బస్సులు ఇంకా పెంచాలని కోరుతున్నారు. 

26 జనవరి సభలో మాట్లాడుతూ పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు సమకూర్చాలని, ప్రస్తుతం డీజల్  1325 బస్సు లు, ఎలక్ట్రానికల్  1050 బస్సులు ఉన్నాయి. కారుణ్య నియామకాలు కింద  ప్రాతిపదికన 828 పోస్టు లను భర్తీ చేయనుంది. ఇందులో 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. కన్సాలిడేటెడ్ పే కింద నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు రూ.17,000 వేలు, డ్రైవర్లకు రూ.19,000 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను దరఖాస్తులు ఆహ్వానించడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్లు ట్రైనింగ్ లు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో అందరూ కూడా విధుల్లోకి వస్తారని తెలియజేశారు. మిగిలిన సిబ్బంది కొరతను కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుపోవడం జరిగింది. త్వరలో దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది అని సజ్జన్ గారు తెలియజేశారు. 

అప్లికేషన్ చివరి తేదీ :- TSRTCలో అప్రెంటిస్‌షిప్ కోసం 16.02.2024 వరకు నమోదు చేసుకున్న దరఖాస్తులు మాత్రమే పరిగణించబడతాయి.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts