SSC Jobs : రక్షణ మంత్రిత్వ శాఖ లో 379 ఉద్యోగం నోటిఫికేషన్  | Indian Army SSC Technical Notification 2024 Apply Online | Army SSC Technician Recruitment 2024 in Telugu Jobs Point

SSC Jobs : రక్షణ మంత్రిత్వ శాఖ లో 379 ఉద్యోగం నోటిఫికేషన్  | Indian Army SSC Technical Notification 2024 Apply Online | Army SSC Technician Recruitment 2024 in Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 27, 2024 by Telugu Jobs Point

Army SSC Technician Jobs Vacancy full detail 2024 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త భారత సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్] పురుషులు (అక్. 2024) మరియు 34″ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్స్ (OCT 2024) టెక్ మరియు నాన్ టెక్ (నాన్-యుపిఎస్‌సి) కోసం అర్హులైన అవివాహిత పురుష మరియు అవివాహిత మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ల నుండి మరియు భారత సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) మంజూరు కోసం మరణించిన భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది యొక్క వితంతువుల నుండి కూడా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

విభాగం: భారత సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కొత్త ఉద్యోగ రిక్రూమెంట్. 

పోస్ట్: SSCW (నాన్ టెక్) (నాన్ UPSC) మరియు SSCW(టెక్)- ఆఫీసర్గా ఉద్యోగాల భర్తీ 

మొత్తం పోస్ట్: 379 పోస్టులు 

అర్హత: పోస్టును అనుసరించి SSCW (నాన్ టెక్) (నాన్ UPSC) ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్. లేదా SSCW (టెక్). B.E./B. ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో టెక్. అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి: 01-01.2024 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము

•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 0/-

•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 0/- 

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 56,100/- to 2,50,000/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  All India Vacancy

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ :23 జనవరి 2024  

అప్లికేషన్ చివరి తేదీ  :- 21 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/

Important Links:

🛑Full Notification Pdf Click Here  

🛑Apply Now Click Here  

🛑RRB-ALP-Syllabus Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page