హైదరాబాద్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ గా ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి | ISRO Library Assistant Job Notification 2024 in Telugu 

హైదరాబాద్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ గా ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి | ISRO Library Assistant Job Notification 2024 in Telugu 

Jan 29, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO NRSC  Scientist, Nurse, Library Assistant Job Notification 2024 Vacancy Apply Online And Check Out : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా, మన తెలుగు రాష్ట్రంలోనే హైదరాబాదులోనే పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూడండి. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది భారత ప్రభుత్వం స్పేస్ డిపార్ట్‌మెంట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్, హైదరాబాద్ లో సైంటిస్ట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ ‘బి’ & లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ త్వరగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాల కోసం కింద ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Latest ISRO NRSC  Scientist, Nurse, Library Assistant Notification 2024 application overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)
పోస్టులు వివరాలు సైంటిస్ట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ & లైబ్రరీ అసిస్టెంట్
వయసు  18 to 35 Yrs
ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా   
అప్లికేషన్ చివరి తేదీ  12 ఫిబ్రవరి 2024

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link  / 

🛑Work From Home Jobs | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs  

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu  

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details  

ISRO NRSC  Scientist, Nurse, Library Assistant  Recruitment 2024 Notification Out, Check Eligibility and How to Apply

విభాగం: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో బంపర్ నోటిఫికేషన్ విడుదల. 

పోస్ట్: సైంటిస్ట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు 

మొత్తం పోస్ట్: 38 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు B. Sc, M. Sc, ME, M. Tech, SSC + Diploma MBBS ఉండాలి. 

వయో పరిమితి: 12-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.750/-

SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము =250/-.

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 65,550/- to 81,906/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి కింద ఇవ్వడం Pdf వెళ్ళండి. అర్హులైతే మాత్రం పూర్తిగా నోటిఫికేషన్ చదవండి ఆ తర్వాత అప్లై అనేది చేసుకోండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.nrsc.gov.in/

ఎలా అప్లై చేసుకోవాలి

•దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి

•NRSC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు 22.01.2024 (1000 గంటలు) నుండి 12.02.2024 వరకు (1700 గంటలు) వరకు అందుబాటులో ఉంటుంది.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

అప్లికేషన్స్ పంపించడానికి ముఖ్యమైన తేదీ వివరాలు 

అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2024.

గమనిక: ఆంధ్రప్రదేశ్  తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page